నాగచైతన్య ‘తండేల్’ స్పెషల్ గ్లింప్స్ (వీడియో)

1054చూసినవారు
హీరో నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘తండేల్’. సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. శనివారం మేకర్స్ మూవీకి సంబంధించిన స్పెషల్ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. మత్స్యకారుడిలా నాగచైతన్య కనిపించబోతున్నాడు. మూవీపై మరింత ఆసక్తి పెంచేలా స్పెషల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్