ఛీ.. మోమోస్ చూడండి.. ఎలా తయారు చేస్తున్నారో.. (Video)

80చూసినవారు
మీకూ మోమోస్ అంటే ఇష్టమా? ఐతే ఈ వీడియో తప్పక చూడాల్సిందే. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లోని ఒక ప్రాంతంలో మోమోస్ తయారు చేస్తున్న వీడియో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో మోమోస్ చేయడానికి ఒక వ్యక్తి పిండిని పిసకడం చూడవచ్చు. అయితే ఆ పిండిని అతను కాళ్లతో పిసుకుతున్నాడు. స్థానికులు దీనిని వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్