అచ్చంపేట: గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ

53చూసినవారు
అచ్చంపేట: గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ
అచ్చంపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామంలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గ్యాస్ సిలిండర్ ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రామనాథం మాట్లాడుతూ సీఎం రేవంత్ ఆదేశానుసారం ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. మహిళలకు గుదిబండలా మారుతున్న సిలిండర్ ధర 500 కే పంపిణీ చేయడం సాహసోపేత నిర్ణయమని చెప్పారు. అలాగే ఉచిత బస్సు ప్రయాణం మహిళలందరూ వినియోగించుకోవాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్