అచ్చంపేట పట్టణంలోని శ్రీరామ నగర్ కాలనీ త్రివేణి కాలేజీ సమీపంలో కాలేజీ గేటు ఎదురుగా భగీరథ పైప్ లైన్ లీకేజీ అవుతుంది అని కాలేజీ యాజమాన్యం, కాలనీ ప్రజలు మున్సిపల్ సిబ్బందికి ఎన్ని సార్లు పిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు. దీనిపై అధికారులు తగు చర్యలు తీసుకోవాలని మంగళవారం కాలనీ వాసులు కోరుతున్నారు.