వంశీకృష్ణను సన్మానించిన ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్

85చూసినవారు
వంశీకృష్ణను సన్మానించిన ఆమనగల్ మార్కెట్ కమిటీ చైర్మన్
కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ పట్టణానికి చెందిన మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమితులైన యాట గీత నరసింహులు బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హైదరాబాదులోని ఆయన నివాసంలో కలిసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుందని వాటి అభివృద్ధి కోసం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్