కల్వకుర్తి: సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మాజీ సర్పంచ్

64చూసినవారు
కల్వకుర్తి: సీసీ రోడ్డు పనులు ప్రారంభించిన మాజీ సర్పంచ్
కల్వకుర్తి పట్టణంలోని గాంధీనగర్ 14వ వార్డులో ప్రధాన సమస్యగా ఉన్నసీసీ రోడ్ పనులను శుక్రవారం ప్రారంభించిన కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్. 5 సంవత్సరాలుగా రోడ్డు సమస్యతో కాలనీవాసులు ఇబ్బందులు పడుతుండడంతో ఈ విషయం కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ దృష్టికి తీసుకెళ్లిన మాజీ కౌన్సిలర్ అభ్యర్థి శీనన్న. వెంటనే ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డితో మాట్లాడి రూ. 10 లక్షలు మంజూరు చేయించారు.

సంబంధిత పోస్ట్