కల్వకుర్తి: ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పాల్గొన్న మైనార్టీ నాయకుడు ముక్తాధర్

58చూసినవారు
కల్వకుర్తి: ఇందిరమ్మ ఇండ్ల సర్వేలో పాల్గొన్న మైనార్టీ నాయకుడు ముక్తాధర్
కల్వకుర్తి పట్టణంలోని హైదర్ పుర కాలనీ పదవ వార్డులో ప్రజా పాలనలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇందిరమ్మ ఇండ్ల అర్హులైన వారి ఇళ్ల స్థలాలను ఆఫీసర్లతో 10వ వార్డ్ లో మంగళవారం పాల్గొన్న మైనారిటీ వైస్ ప్రెసిడెంట్ ముక్తాధర్. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి పేదవారికి పథకాలు అమలు అయ్యేటట్టు ప్రభుత్వం కేటాయించిన ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్