కల్వకుర్తి: యువత రాజకీయాల్లో రాణించాలి: ఎంపీ డీకే అరుణ

62చూసినవారు
కల్వకుర్తి: యువత రాజకీయాల్లో రాణించాలి: ఎంపీ డీకే అరుణ
కల్వకుర్తి స్వామి వివేకానంద సేవా బృందం అధ్యక్షులు శివకుమార్ గురువారం మహబూబ్ నగర్ పార్లమెంట్ సభ్యులు డీకే అరుణను కలిశారు. సేవా బృందం చేస్తున్నటువంటి సామాజిక సేవ కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా అరుణ మాట్లాడుతూ యువత రాజకీయాల వైపు అడుగులు వేయాలని.. యువత దేశ హితం కోసం పనిచేయాలని యువత రాజకీయాలకు ఆహ్వానిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్