కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలంలోని చంద్రదన గ్రామానికి చెందిన బంగరిగళ్ల యాదయ్య ఆదివారం రాత్రి మృతి చెందారు. ఇట్టి విషయాన్ని చంద్రదన గ్రామ స్థానిక బీఆర్ఎస్ నాయకులు గ్రామ మాజీ ఉపసర్పంచ్ సొల్లు సుధాకర్ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన స్పందించి తక్షణమే రూ. 3000 తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మంగళవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.