పసుపుల గట్టుమీద రాముని గుడిని అలంకరించిన యువకులు

80చూసినవారు
పసుపుల గట్టుమీద రాముని గుడిని అలంకరించిన యువకులు
పసుపుల గ్రామంలో గట్టుమీద శ్రీరాముని, శివుని గుడి ఆవరణలో యువకులు మంగళవారం చెత్తను, ముళ్లపదులు, రాళ్లను తొలగించి శుభ్రం చేసి గుడికి రంగులు వేసి కాషాయ తోరణాలతో అలంకరించారు. యువకులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గుడికి అధిక భక్తులు వస్తున్నారని, వారికి సౌకర్యాలు కల్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్