అభివృద్ధి పనులను పరిశీలించిన నాగర్ కర్నూల్ కలెక్టర్

63చూసినవారు
అభివృద్ధి పనులను పరిశీలించిన నాగర్ కర్నూల్ కలెక్టర్
శుక్రవారం పలు శాఖల అధికారులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ కొండారెడ్డిపల్లి గ్రామంలో అభివృద్ధి పనులను పరిశీలించారు. 2 కోట్ల 50 లక్షల రూపాయలతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మాణంలో ఉన్న పాలకేంద్రాన్ని, కొండారెడ్డిపల్లి గేటు నుండి గ్రామ శివారు వరకు 20 కోట్ల రూపాయలతో 3.9 కిలోమీటర్ల నాలుగు లైన్ల రహదారి పనులను పరిశీలించారు. అనంతరం పురోగతి పనుల వివరాలను అధికారులతో అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్