రాష్ట్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తాం

57చూసినవారు
రాష్ట్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తాం
తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం (టిజీవో) నాగర్ కర్నూల్ జిల్లా ఎన్నికలు బుధవారం జరిగాయి. టీజీవో జిల్లా అధ్యకుడిగా పి. రాజశేఖర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వంతో రాజీలేని పోరాటం చేస్తామని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్