కరెంటు షాక్ తో పాడి గేదె మృతి

1708చూసినవారు
కరెంటు షాక్ తో పాడి గేదె మృతి
శుక్రవారం విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల యాదగిరిగుట్ట, యాదగిరిపల్లిలో రైతు పాడి గేదె మృతి చెందింది. గతంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఒక బాలుడు చనిపోవడం జరిగింది. ఇంత జరిగిన పట్టించుకోని మున్సిపల్ అధికారులు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్