వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు

1529చూసినవారు
వీధి కుక్క దాడిలో బాలుడికి గాయాలు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలం ఫన్నితండాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం ఇంటిముందు ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. కాగా తండాలో వీధి కుక్కల బెడద ఎక్కువైందని అధికారులు పట్టించుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్