కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి

78చూసినవారు
కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
వానాకాలం రైతుబంధు తక్షణమే రైతుల ఖాతాలలో జమ చేయాలని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్రకుమార్ సోమవారం డిమాండ్ చేశారు. రైతులకు పంట పెట్టుబడి సహాయం గురించి కాంగ్రెస్ నోరు మెదపడం లేదని, ఎరువులు కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్