‘మా నాన్న సూపర్ హీరో’ నుంచి స్పెషల్ సాంగ్ విడుదల (Video)
సుధీర్ బాబు హీరోగా అభిలాష్ కంకర డైరెక్ట్ చేసిన సినిమా ‘ మా నాన్న సూపర్ హీరో’. రీసెంట్గా రిలీజ్ చేసిన టీజర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. దసరా సందర్భంగా అక్టోబర్ 11న రిలీజ్ కాబోతోన్న ఈ మూవీ నుంచి లేటెస్ట్గా ఫస్ట్ సాంగ్ ‘నాన్న’ను విడుదల చేశారు. వినగానే ఆకట్టుకునేలా మంచి మెలోడీయస్ ట్యూన్స్‌తో మ్యూజిక్ డైరెక్టర్ జే కృష్ణ కంపోజ్ చేశాడు.