నకిరేకల్ నుండి బయలుదేరిన హైందవ సోదరులు

66చూసినవారు
నకిరేకల్ నుండి బయలుదేరిన హైందవ సోదరులు
విజయవాడలో హైందవ శంఖారావం కార్యక్రమానికి నకిరేకల్ హిందూ జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో దేవాలయ పరిరక్షణ మరియు హిందువుల ఐక్యత కోసం హిందూ సంస్కృతి, సాంప్రదాయాలు కాపాడే ఉద్దేశంతో తలపెట్టిన హిందూ శంఖారావం కార్యక్రమానికి నకిరేకల్ నుండి బయలుదేరారు. వారిలో బ్రహ్మదేవర రవిశంకర్, శంకర్, జొర్రీగల వెంకటేశ్వర్లు, ఉయ్యాల శీను, వేణుమాధవ్, సంపత్ తదితరులు వెళ్లారు.

సంబంధిత పోస్ట్