శుక్రవారం ఎమ్మెల్యే డైరీ

66చూసినవారు
శుక్రవారం ఎమ్మెల్యే డైరీ
నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ ఈ నెల 28వ తేదీ శుక్రవారం డిండి మండలంలో పర్యటించనున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయ వర్గాలు గురువారం ఒక ప్రకటనలో తెలిపాయి. ఉదయం 10: 30 డిండి జలాశయం నుండి ఆయకట్టుకు నీటిని విడుదల, 11 గంటలకు డిండి మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారని ప్రకటనలో పేర్కొన్నాయి.

సంబంధిత పోస్ట్