దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత

77చూసినవారు
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత
దైవ చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు. సోమవారం చింతపల్లి మండలం వింజమూరు గ్రామ శివారులోని శ్రీ కలియుగ హరిహర క్షేత్రంలో జరుగుతున్న శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. అనంతరం చింతపల్లి, నసర్లపల్లిలలో బక్రీద్ సందర్భంగా ఈద్గాలో ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలు నిర్వహించి పండగ శుభాకాంక్షలు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్