దేవరకొండలో కొనసాగుతున్న ఎల్ఐసి ఏజెంట్ల నిరసనలు

74చూసినవారు
దేవరకొండలో కొనసాగుతున్న ఎల్ఐసి ఏజెంట్ల నిరసనలు
దేవరకొండలో ఎల్ఐసి ఏజెంట్ల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. సోమవారం బ్రాంచ్ ఆవరణలో లియాఫీ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ద్వారా నిరసన తెలిపారు. ప్రస్తుతం కార్పొరేషన్ తీసుకున్న నిర్ణయాలు ఏజెంట్ల మనుగడను ప్రశ్నార్థకం చేయడమే కాకుండా, పాలసీదారులకు ఇచ్చే బోనస్ తగ్గించి, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎల్ఐసిని దూరం చేసేలా సమ్ అష్యుర్డ్, ప్రీమియంలను పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో లియాపీ నేతలు, ఏజెంట్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్