నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్

65చూసినవారు
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు సీజ్
నెంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని కొండమల్లేపల్లి పోలీసులు హెచ్చరించారు. గురువారం కొండమల్లేపల్లిలో సీఐ ధనుంజయ, ఎస్సై రామ్మూర్తిల ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నెంబర్ ప్లేట్ లేకుండా తిరుగుతున్న 16 బైకులను సీజ్ చేశారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పీసీలు హేమ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్