ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం

15471చూసినవారు
ఘనంగా శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామంలో శ్రీ సీతారాముల కల్యాణ మహోత్సవం బుధవారం గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించారు. ఈ సందర్భంగా సీతారామ భక్తులు జైశ్రీరామ్ అనే నామస్మరణలతో కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సూర్య కుమారు శ్రీరామ దివ్య ఆశీస్సులు భక్తులకు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని పూజించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్