అధికారులు సమస్యను పరిష్కరించరూ..!

275చూసినవారు
అధికారులు సమస్యను పరిష్కరించరూ..!
మిర్యాలగూడ పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా అధ్వానంగా తయారైంది. కాలనీ వాసులు తెలిపిన వివరాల ప్రకారం శంకర్ నాయక్ హాస్పిటల్ పక్క వీధి రోడ్డు పైకి వస్తున్న మురికి నీరు పారిశుద్ధ కార్మికులు నిర్లక్ష్యం వల్ల మోరిని శుభ్రం చేయక పోవడంతో మురికి నీళ్లు వీధి రోడ్లకు వచ్చి కాలనీ వాసులు, వాహనదారులు ఇబ్బందికి గురి చేస్తుంది.అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయించి డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాలని కాలనీవాసులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్