బాబు జగ్జీవన్ రాం ఆశయ సాధనకు కృషి

71చూసినవారు
బాబు జగ్జీవన్ రాం ఆశయ సాధనకు కృషి
మిర్యాలగూడ పట్టణం షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం డివిజన్ కార్యాలయంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు సంఘం అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ జాడి రాజు, కవి, గాయకులు, ఉపాధ్యాయులు రావిరాల అంజయ్య బంజారా ఉద్యోగుల సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షులు మాలోత్ దశరత్ నాయక్ లు మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రాం ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్