మిర్యాలగూడలో బతుకమ్మ వేడుకలు

67చూసినవారు
మిర్యాలగూడలో బతుకమ్మ వేడుకలు
మిర్యాలగూడ పట్టణంలోని చైతన్య నగర్ నందు ఆదిత్య టెక్నో స్కూల్ వారు సోమవారం బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలలో మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి -BLR పాల్గొని బతుకమ్మ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం విద్యార్థులతో కలసి బతుకమ్మ ఆడారు.

సంబంధిత పోస్ట్