మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం

58చూసినవారు
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం
నల్గొండ జిల్లా వేములపల్లి మండలం ఆమనగల్లు గ్రామానికి చెందిన ఎర్కచర్ల సుగుణమ్మ గురువారం అనారోగ్యంతో మృతి చెందింది. మాజీ సర్పంచ్ వలంపట్ల ఝాన్సీ ప్రవీణ్ ద్వారా ఈ విషయం తెలుసుకున్న శ్రీ శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయ చైర్మన్ తాళ్ల వెంకటేశ్వర్లు మృతురాలి కుటుంబానికి రూ. 5 వేల ఆర్థిక సాయాన్ని అందించారు. మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.

సంబంధిత పోస్ట్