జిల్లా సహాయకార్యదర్శిగా కాశి

55చూసినవారు
జిల్లా సహాయకార్యదర్శిగా కాశి
ఎంసిపిఐయూ జిల్లాసహాయ కార్యదర్శిగా పోతుగంటి కాశి నియమిస్తున్నట్లు జిల్లా ఇంచార్జ్ వరికుప్పల వెంకన్న గురువారం ప్రకటించారు. మిర్యాలగూడలో జరిగిన ఉమ్మడి జిల్లా సమావేశంలో ఆయన మాట్లాడుతు పార్లమెంట్ ఎన్నికల్లో ఎంసిపిఐ అభ్యర్థి వస్కుల మట్టయ్య తరఫున కాశీ సేవలను పార్టీ గుర్తించినట్లు పేర్కొన్నారు. తన నియామకానికి సహకరించిన జిల్లా కార్యదర్శి సైదమ్మ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మట్టయ్యలకు ధన్యవాదములు తెలిపారు.

సంబంధిత పోస్ట్