మిర్యాలగూడలో కొమరంభీం జయంతి వేడుకలు

57చూసినవారు
మిర్యాలగూడలో కొమరంభీం జయంతి వేడుకలు
మిర్యాలగూడ పట్టణంలో హౌసింగ్ బోర్డులోని నేతాజీ హైస్కూల్లో మంగళవారం కొమరంభీం జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొమరంభీం చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బిఎంపి రాష్ట్ర కార్యదర్శి సిరిశాల శీనయ్య, బీసీ జేఏసీ కో కన్వీనర్ చేగొండి మురళీ యాదవ్, బీసీ సంఘం నాయకులు కేపి రాజు యాదవ్, ఉపాధ్యాయులు భీమ్లా నాయక్, కళ్యాణి జబీన్ నందిని, శోభ సైదమ్మ, విద్యార్థులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్