మిర్యాలగూడలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం

70చూసినవారు
మిర్యాలగూడలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి కార్యక్రమం
మిర్యాలగూడ పట్టణంలో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి శుక్రవారం జెపి నాయకులు హనుమంత రెడ్డి, బీసీ సంఘం నాయకులు చేగొండి మురళీ యాదవ్ ఘన నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం నాయకులు, బీసీ నాయకులు పున్న రాములు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్