డిసెంబర్ 5,6 తేదీలలో హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమం విజయవంతం కోసం ర్యాలీ శనివారం మిర్యాలగూడలోని కేఎల్ఎన్ కాలేజీలో బీసీ సంక్షేమ సంఘం మహిళా కార్యదర్శి బంటు కవిత ఆధ్వర్యంలో విద్యార్థులు,అధ్యాపకులు బీసీ నాయకులతో ర్యాలీ నిర్వహించారు. బీసీల సదస్సును విజయవంతం చేయాలని పెద్ద ఎత్తున, విద్యార్థులు, నాయకులు పాల్గొనాలని. , బీసీ మహా ధర్నా కార్యక్రమాన్ని, విజయవంతం చేయాలని కోరారు,