అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన మాల మహనాడు జాతీయ అధ్యక్షులు తాళ్లపల్లి రవిని, మాల మహనాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొప్పని నగేష్ ని బుధవారం అక్రమంగా అరెస్టు చేసి, మిర్యాలగూడ టూ టౌన్ లో పెట్టినారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఎవరు ఆపలేరు అని ఎస్సీ వర్గీకరణ వద్దు, కలిసి ఉంటే ముద్దు రిజర్వేషన్లు పెంచాలని ఎస్సీలు రాజ్యాధికారం దిశగా పోవాలని ఉద్యమాన్ని ఇంకా ఉదృతం చేస్తాం అన్నారు.