మిర్యాలగూడ: స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రజలు వినియోగించుకోవాలి

60చూసినవారు
మిర్యాలగూడ: స్వచ్ఛంద సంస్థల సేవలను ప్రజలు వినియోగించుకోవాలి
మిర్యాలగూడ పట్టణంలో ప్రభుత్వ కళాశాల నందు జనయేత్రీ స్వచ్ఛంద సంస్థ వారు మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాకర్స్ కు జనయేత్రీ సంస్థ చైర్మన్, ప్రముఖ వైద్యులు మునీర్ అహ్మద్ ఆధ్వర్యంలో షుగర్, బీపీ తదితర వైద్య పరీక్షలు చేసి మందుల పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, అంబేద్కర్ సంఘం అధ్యక్షులు శ్రీను, వాకర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్