మిర్యాలగూడలో పెరియార్ స్వామి వర్ధంతి

82చూసినవారు
మిర్యాలగూడలో పెరియార్ స్వామి వర్ధంతి
మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డులో నేతాజీ హై స్కూల్ లో పెరియార్ స్వామి వర్ధంతిని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజికవేత్త బీసీ నాయకులు జ్వాల, బీసీ నాయకులు చేగొండి మురళి యాదవ్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కృషికి వారి అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని తెలియజేశారు.

సంబంధిత పోస్ట్