మిర్యాలగూడ పట్టణంలో బీసీ భవనంలో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి సుందర్ రాజ్ యాదవ్ ను గెలిపించాలని బీసీ సంఘం నాయకులు చీర పంకజ్ యాదవ్, చేగొండి మురళీ యాదవ్, దాశరాజు జయరాజు, చింతలచెరువు లింగయ్య, సురేష్ యాదవ్, కేపీ రాజు, నాగేశ్వర్ రావు గురువారం తెలియజేశారు. ఈ సందర్బంగా సుందర్ రాజు యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని బీసీ సంఘం నాయకులు కోరారు.