మిర్యాలగూడ: గత ఏడాది స్పాట్ వాల్యుయేషన్ రెమ్యునరేషన్ ఏది?

65చూసినవారు
మిర్యాలగూడ: గత ఏడాది స్పాట్ వాల్యుయేషన్ రెమ్యునరేషన్ ఏది?
గత ఏడాది పదవ తరగతి స్పాట్ వాల్యుయేషన్ రెమ్యూనరేషన్ ఎడాదైన చెల్లించకపోవడం విద్యాశాఖ అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనమని బంజారా ఉద్యోగుల సంఘం తెలంగాణా రాష్ట్ర కన్వీనర్ దశరథ్ నాయక్ అన్నారు. గురువారం మిర్యాలగూడలో మాట్లాడుతూ గత ఏడాది స్పాట్ రెమ్యూనరేషన్ ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్ చేస్తున్న తరుణంలో వాటిని చెల్లించకుండా మళ్ళీ ఈ ఏడాది స్పాట్ వాల్యుయేషన్ కు హాజరుకావాలని ఆర్డర్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.

సంబంధిత పోస్ట్