అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

74చూసినవారు
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి
అంగన్వాడీ టీచర్లు ఆయాల సమస్యలు పరిష్కరించాలని సిపిఐ జిల్లా నాయకులు బంటు వెంకటేశ్వర్లు కోరారు. ఈ మేరకు మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సీడీపీఓ మమతకి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. ఎన్నికలముందు కాంగ్రెస్ ఇచ్చినహామీమేరకు 18వేలవేతనం ఇవ్వాలని రిటైర్ మెంట్ బెనిఫిట్స్ అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వసంక్షేమ పథకాలు అందించాలని కోరారు. కార్యక్రమంలో రాణి వనజ సునీత తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్