చండూరు మండలంలో గల తుమ్మలపల్లి శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని బుధవారం రాత్రి తెలంగాణ ఉద్యమకారులు కళ్లెం సురేందర్ రెడ్డి-సుజాత దంపతులు దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని గర్భగుడిలోని శివలింగానికి పంచామృతాలతో అభిషేకాలు, పూజలు నిర్వహించారు.