మాల్ మార్కెట్ చైర్మన్ ఎన్నిక

60చూసినవారు
మాల్ మార్కెట్ చైర్మన్ ఎన్నిక
మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సహకారంతో నూతన మాల్ మార్కెట్ చైర్మన్ గా దొంతం అలివేలు అదేవిధంగా మాల్ మార్కెట్ డైరెక్టర్ గా పూల యాదగిరి, రాగిఫణీ అంజాచారి, మారేపాకుల మమత ఆంజనేయులు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బాధ్యతలు చేపట్టిన వారు మాట్లాడుతూ మార్కెట్ సమస్యలపై నిరంతరం కృషి చేస్తామని చెప్పారు.

సంబంధిత పోస్ట్