ప్రతి ఒక్క మహిళ వీరనారి చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకోవాలి

54చూసినవారు
ప్రతి ఒక్క మహిళ వీరనారి చాకలి ఐలమ్మ ను స్ఫూర్తిగా తీసుకోవాలి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం నల్గొండ జిల్లా మర్రిగూడెం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ ఆమె స్ఫూర్తితో కుటుంబాలలో చిచ్చు పెడుతున్న తాగుడు మహమ్మారిని నిర్మూలించాలని మహిళలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్