మునుగోడులో భారీ వర్షం

3665చూసినవారు
మునుగోడు నియోజక వర్గ పరిదిలోని పలు మండలాల్లో ఆదివారం మధ్యహ్నం 3 గంటల సమయంలో భారి వర్షం కురిసింది ఈ వర్షానికి పలు చోట్ల చెట్లు విరిగి రహదారులపై పడ్డాయి. పలు ప్రాంతాలలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ వర్షానికి పలు చోట్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతుంది. వాహనాలపై వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళాలని ట్రాఫిక్ సిబ్బంది చెబుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్