బాధిత కుటుంబానికి ఆర్దిక సహాయం చేసిన కొండేటి మల్లయ్య

170చూసినవారు
బాధిత కుటుంబానికి ఆర్దిక సహాయం చేసిన కొండేటి మల్లయ్య
నకిరేకల్ మండలం కందిమల్లవారి గూడెంకి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త సూరారపు వెంకన్న అనారోగ్య కారణాలతో మృతి చెందగా ఈ విషయాన్ని తెలుసుకున్న నకిరేకల్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండేటి మల్లయ్య శనివారం వెంకన్న మృత దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో పన్నాల రాఘవరెడ్డి, యస కర్ణాకర్, బొప్పని యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్