మునుగోడులో సదర్ ఉత్సవం

65చూసినవారు
నల్గొండ జిల్లా మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో శుక్రవారం గొల్ల కురుమ సంఘం ఆధ్వర్యంలో సదర్ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్