సీఎం సహాయనిధి చెక్కు అందజేత

71చూసినవారు
సీఎం సహాయనిధి చెక్కు అందజేత
నల్గొండ జిల్లా హాలియా మండలం పాలెం గ్రామానికి చెందిన కాట్నం చంద్రయ్య తండ్రి అచ్చాలుకు సీఎం సహాయ నిధి నుండి చెక్కు వచ్చింది. దీనిని హాలియా మున్సిపల్ చైర్మన్ యడవల్లి అనుపమ నరేందర్ రెడ్డి, పాలెం గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కట్టెబోయిన కృష్ణమూర్తి గురువారం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్