భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు

588చూసినవారు
భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు
నాగార్జునసాగర్ నియోజకవర్గ ప్రజలకు ఆదివారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఏకే ఫౌండేషన్ చైర్మన్ అనిల్ కుమార్ భోగి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్