కనుమ రోజున పొలిమేర కూడా దాటొద్దంటారు... ఎందుకో తెలుసా?

293421చూసినవారు
కనుమ రోజున పొలిమేర కూడా దాటొద్దంటారు... ఎందుకో తెలుసా?
సంక్రాంతి మరుసటి రోజున కనుమ జరుపుకొంటారు. అయితే ఈ రోజన ఏ ఒక్కరూ పొలిమేర దాటకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకంటే కనుమ రోజున కనీసం కాకి కూడా కదలదంటారు. అందుకే కనుమ రోజున ఎవ్వరూ ప్రయాణాలు చేయకూడదని.. చేస్తే అశుభ ఫలితాలొస్తాయని నమ్ముతారు. కనుమ రోజున ప్రయాణం చేయడం వల్ల ఏదైనా కీడు జరిగే అవకాశం ఉంటుందని.. అందుకే మూడు రోజుల పాటు ముచ్చటగా పండుగను జరుపుకొని ఆ తర్వాత ప్రయాణం ప్రారంభించాలని పెద్దలు చెబుతారు.

సంబంధిత పోస్ట్