నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన హలియా సీఐ

70చూసినవారు
నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించిన హలియా సీఐ
హాలియా మున్సిపాలిటీ పరిధిలోని టైం స్కూల్‌లో నూతన సంవత్సర క్యాలెండర్‌ను సీఐ జనర్ధన్ గౌడ్ ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో ప్రజలు అందరు ఆయు ఆరోగ్యలతో, సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు.

సంబంధిత పోస్ట్