ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి

52చూసినవారు
ఘనంగా వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి
నాగార్జున సాగర్ పట్టణంలో శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో శనివారం వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆర్యవైశ్య మహిళలు వాసవి మాతకు కుంకుమార్చనలు నిర్వహించారు. అనంతరం ఆర్యవైశ్య సంఘం సభ్యులు అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్