అన్నపూర్ణ సేవా సంస్థ నూతన అధ్యక్షుడిగా మల్లెబోయిన రాజు

58చూసినవారు
అన్నపూర్ణ సేవా సంస్థ నూతన అధ్యక్షుడిగా మల్లెబోయిన రాజు
నల్లగొండ పట్టణంలోని అన్నపూర్ణ సేవా సంస్థ నూతన అధ్యక్షుడిగా మల్లెబోయిన రాజు నియమితులయ్యారు. అన్నపూర్ణ సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో శుక్రవారం నూతన అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. భీమనపల్లి శ్రీకాంత్ మాట్లాడుతూ. ఇంత కాలం తనకు సహాయ సహకారాలు అందించిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసి, నూతనంగా ఎన్నికైన రాజుకు సేవా సంస్థ సభ్యులు తోడ్పాటు అందించాలని కోరారు.

సంబంధిత పోస్ట్