నాగార్జునసాగర్: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.. పడిపోయిన చికెన్ అమ్మకాలు

63చూసినవారు
నాగార్జునసాగర్: వణికిస్తున్న బర్డ్ ఫ్లూ.. పడిపోయిన చికెన్ అమ్మకాలు
బర్డ్ ఫ్లూ భయంతో జిల్లా వ్యాప్తంగా చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయి. నల్గొండ జిల్లాలో కోళ్లకు బర్డ్ ఫ్లూ లేనప్పటికీ చౌటుప్పల్, అక్కంపల్లి, చిట్యాల, నాగార్జునసాగర్ తదితర ప్రాంతాలలో వివిధ వ్యాధులతో కోళ్ల ఫారాలలో వేల సంఖ్యలో కోళ్లు మృతి చెందుతున్నాయి. దీంతో ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం తగ్గించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్