రేవంత్ కు బిగ్ షాక్.. తిరగబడ్డ మాజీ ఎమ్మెల్యే!

69చూసినవారు
రేవంత్ కు బిగ్ షాక్.. తిరగబడ్డ మాజీ ఎమ్మెల్యే!
TG: సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కాంగ్రెస్ పార్టీపై తిరగబడ్డారు. కాంగ్రెస్ పార్టీ దొంగల కంపెనీ అంటూ ఆయన ఓ సమావేశంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ.75 కోట్లతో మంజూరు చేయించిన ఫ్లై ఓవర్‌ను క్యాన్సిల్ చేయడంపై కోనప్ప అసంతృప్తి వ్యక్తం చేశారు. సిర్పూర్ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించడం లేదని, తాను ఎవరికీ భయపడనంటూ సవాల్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్